నల్లగొండ బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి

అనుమతి లేకుండా నిర్మించడంపై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 18: అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్ ఆఫీస్‌ను కూల్చేయాలని తెలంగాణ హైకోర్టు అధికారులను ఆదేశించింది. నల్గొండలోని ఆఫీస్‌ను పదిహేను రోజుల్లో నేల మట్టం చేయాలని స్పష్టం చేసింది. నల్లగొండలో ఉన్న బీఆర్‌ఎస్ ఆఫీస్‌ను రెగ్యులరైజ్ చేసేలా అధికారులను ఆదేశించాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అనుమతి…
