ఎయిడ్స్ నివారణపై ‘న్యాకో’ ప్రత్యేక దృష్టి

– ‘మిషన్ ఎయిడ్స్ సురక్ష’ కింద ప్రత్యేక కార్యక్రమాలు – హైదరాబాద్ లో సురక్ష సంకల్ప్ కార్యశాల – జిల్లాల నుంచి హాజరైన అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(న్యాకో) హైదరాబాద్‌లో సురక్ష సంకల్ప్ కార్యశాలను బుధవారం నిర్వహించింది.…
