మంచిరేవులలో నాగిరెడ్డి కుంట కబ్జా

– రంగంలోకి దిగి ఫెన్సింగ్ వేసిన హైడ్రా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: భాగ్యనగరంలో ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్న వారిపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. ప్రజల ఫిర్యాదుల మేరకు స్పందిస్తూ, రియల్ ఎస్టేట్ మాఫియా , అక్రమ కట్టడాల నుంచి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది. రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల నాగిరెడ్డి కుంట చెరువు…
