నిండుకుండలా సాగర్ జలాశయం

నల్గొండ, ప్రజాతంత్ర, జూలై 28: ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో నాగార్జునసాగర్ డ్యాం సోమవారం నిండుకుండను తలపిస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్‌కు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతోపాటు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో క్రస్టు గేట్లను ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మంగళవారం…
