గుండె ఒంపిన భావధార…
ఆసక్తిని రేకెత్తించేలా ఆరంభమై క్రమంగా విస్తరించి విస్తృత ఆదరణ పొందిన ఆధునిక కవితా ప్రక్రియ నానీలు. సూక్ష్మంగా అనంతాన్ని ఆవిష్కరించే సౌలభ్యమున్న ప్రక్రియగా నానీలకు ఎంతో పేరొచ్చింది. ఆకర్షణీయమైన ఎత్తుగడతో ఆరంభమై అద్భుతమనిపించే కొసమెరుపుతో ముగియడంలోనే నానీల ప్రత్యేకత దాగి ఉంది. మనసు పొరల్లో పదిలంగా దాచుకున్న భావ సంచయాల్ని నా చిన్న హృదయం పేరుతో…