నా మాటలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: టీపీసీసీ సమావేశంలో అంతర్గతంగా మాట్లాడిన తన మాటలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ మండిపడ్డారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో చిట్‌చాట్ మాట్లాడుతూ తెలంగాణలో పదేళ్లు తన నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. హిందూ సమాజంలాంటిదే కాంగ్రెస్ అని డీసీసీ అధ్యక్షులకు చెప్పానని, …
