సామాజిక న్యాయం కోసం నా జీవితం అంకితం

– జీవితాలను మార్చే సామాజిక న్యాయ సంకల్ప సభ – అగ్రకులాల్లోని ప్రజాస్వామ్య వాదులే మార్పులకు కారణం – బీసీలకు 50శాతం రిజర్వేషన్ వచ్చేవరకు పోరాడుతా – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6: ఒకనాటి అమానవీయ పరిస్థితులను మార్చుకునేందుకే మనం రాజ్యాంగం రాసుకున్నాం. కానీ రాజ్యాంగం పూర్తి స్థాయిలో మనం…
