పనిచేసిన వారికే ప్రజలు పట్టం కడుతారు
జగనామలో హ్యాట్రిక్ సాధిస్తానన్న ముత్తిరెడ్డి సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దాలన్న సంకల్పంతో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. మరోమారు తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని, తరకు వ్యతిరేకంగా కుట్రలు…