పక్షుల మనుగడను, ప్రకృతినీ కాపాడుకుందాం

– డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 5ః జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా పక్షులను కాపాడుకుందాం ..ప్రకృతిని కాపాడుదాం అనే అంశంపై కాలనీ వాసులు, విద్యార్థులకు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ చైర్‌పర్సన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి సోమవారం అవగాహన కల్పించారు. ఇంటి ఆవరణలో పక్షులకు…
