త్రిపుల్ ఐటి సమస్యలు తీర్చాలి
‘‘ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే!’’ మన తెలంగాణ లో వాడుకలో వున్న ఒక మంచి సామెత ఇప్పుడు బాసర ఐటి లో నిజమై కనిపిస్తున్నది.ఎండా వానలకు ఎదురేగి ఉద్యమించిన వేలాది మంది విద్యార్థులు చేస్తున డిమాండ్లను పక్కన నెట్టి,కొత్తగా ఓ అధికారిని నియమించి చేతులు దులుపుకున్న ప్రభుత్వ చర్య తెలంగాణ సమాజానికి ‘‘సిల్లీ’’గా కనిపిస్తూంది.…
