ముస్లిం ల ఆర్థిక మూలాలపై హిందుత్వ పంజా ..!

“ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, కువైత్, ఖతార్, ఒమాన్ ల నుంచి; క్రిస్టియన్ దేశాలైన రష్యా, అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పెట్రోలియం ఉత్పత్తులను కూడా కొనవద్దని; విధర్మీయులైన చైనా నుంచి దిగుమతి అవుతున్న భారీ ఇంజనీరింగ్, యంత్ర పరికరాల దగ్గర నుంచి పతంగుల మాంజ దాకా.. అన్ని రకాలైన ఉత్పత్తుల…
