మూసీ ప్రణాళికలను స్పష్టం చేయాలి

– పేదలకు అన్యాయం జరగకుండా చూడాలి – అసెంబ్లీలో ఎఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి2: మూసీ ప్రక్షాళనతో నిరుపేదల బతుకులు చితికిపోవద్దని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. అసలు మూసీ ప్రక్షాళన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారని ప్రశ్నించారు. వికారాబాద్ నుంచి గండిపేట వరకు ప్లాన్స్ ఏంటో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…
