రూ.1.5 లక్షల కోట్ల దోపిడీ కోసమే నగర ప్రజలను ముంచిండు

– మూసీ వరదల పాపం రేవంత్‌రెడ్డిదే – రెండు చెరువులను ఖాళీచేయలేదు – అందుకే ఇంతటి వరద – మూసీ సుందరీకరణ పేరుదో దోపిడీ – కె.టి.ఆర్. ఆరోపణ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: రూ.1.50 లక్షల కోట్ల దోపిడీ కోసమే హైదరాబాద్ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ వరదలో ముంచారని బీఆర్ఎస్ వర్కింగ్…
