ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ

– పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక – గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరద – ఆయా ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన – ఎంజిబిఎస్ సందర్శించి పరిస్థితిపై ఆరా హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తున్నది. హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. దీంతో బాపూఘాట్…
