మూసీ ప్రక్షాళన చేయకుంటే నా జన్మ దండగ

ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.. ఎన్ని శక్తులు అడ్డుపడినా పూర్తి చేస్తాం హైదరాబాద్‌ను ప్రపంచస్థాయికి తీసుకువెళతాం : ఎక్స్ వేదికగా స్పష్టం చేసిన సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్21: మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని.. ఎన్ని శక్తులు అడ్డుపడినా ప్రక్రియ పూర్తి చేసే…
