ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రాణం తీశాడు

– నాలుగు నెలల గర్భిణిని హతమార్చి పరార్ జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి17: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు. కోరుట్ల మండలం మాదాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. 8 నెలల క్రితం కోరుట్లకు చెందిన చిత్తరి…
