కారుతో ఢీకొట్టించి హత్య

– రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని నమ్మించే యత్నం – ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 15: తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ మహిళ కట్టకున్న భర్తనే కడతేర్చింది. పక్కా ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి కారుతో ఢీకొట్టించి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని అందరినీ నమ్మించే యత్నం చేసింది. చివరకు…
