పాత బస్తీలో యువకుడి దారుణ హత్య

– రియల్ వ్యాపారి జునైద్‌గా గుర్తింపు హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబరు4: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి కత్తి పోట్లతో పడి ఉన్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితుడిని హుటాహుటిన సంతోష్‌నగర్‌లోని యశోదా హాస్పిటల్‌కి తరలించారు. అయితే తీవ్రంగా…
