మున్సిపల్ పాఠశాలల బాధ్యత విద్యాశాఖకు
ఉత్తర్వులు జారీచేసిన వైసిపి ప్రభుత్వం అమరావతి, జూన్ 24 : రాష్ట్రంలోని 2,114 మున్సిపల్ పాఠశాలల అజమాయిషీని పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 123 పుర, నగరపాలక సంస్థల్లో కేవలం 59 మాత్రమే మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1942 టీచర్ పోస్టుల ఖాళీలున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి వచ్చిన…
