ల్యాండ్ మాఫియాతో మున్సిపల్ అధికారులు, సంగారెడ్డి డిఎస్పీ బాలాజీ కుమ్మక్కు?
ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే కాలనీ వాసులు నిర్మించుకున్న ప్రహరీ గోడ కూల్చివేత అడ్డుకున్న కాలనీ వాసి, సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్ కు బెదిరింపులు కూల్చివేసిన ప్రహరీ గోడను వెంటనే నిర్మించాలని కాలనీ వాసుల డిమాండ్ ఆందోళన ఉదృతం పలు పార్టీలు, ప్రజా, దళిత సంఘాల మద్దతు సంగారెడ్డి, ప్రజాతంత్ర : సంగారెడ్డి పట్టణంలో ని 13వ…
