ముగిసిన మున్సిపల్ నామినేషన్ల ఘట్టం

– భారీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు – సాయంత్రం క్యూలో ఉన్న వారికి అనుమతి – గజ్వెల్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన ఎంపి రఘునందన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆఖరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్‌ల దాఖలుకు గడువు…
