రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎన్నికలు

రాష్ట్రంలో నేడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ – 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో.. – బరిలో మొత్తం 12,930 మంది అభ్యర్థులు – భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం – అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భద్రత – మక్తల్‌లో అభ్యర్థి ఆత్మహత్య.. 6వ వార్డు ఎన్నిక వాయిదా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10:…
