మున్నేరు వరదలో చిక్కుకున్న అయిదుగురు

– ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో కాపాడిన అధికారులు చింతకాని, ప్రజాతంత్ర, జులై 24: మండలంలోని చిన్న మండవ గ్రామానికి చెందిన అయిదుగురు వ్యక్తులు గేదెలు మేపుకోవడానికి వెళ్లి అకస్మాత్తుగా పెరిగిన మున్నేరు వరదలో చిక్కుకున్నారు. అయితే పార్టీ అగ్రనాయకులకు కుల గణన సర్వే ప్రెజంటేషన్ పనిపై దిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఈ…
