మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం

– పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేశారు – డీజీపీ శివధర్ రెడ్డి హైదారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్ర శాంతంగా ముగిసిందని డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి శాంతిభద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం.భగవత్‌తో కలిసి…
