Mulugu tourism : ములుగు పర్యాటక అభివృద్ధికి సహకరించండి

– కేంద్ర మంత్రి షెకావత్‌కు మంత్రి సీతక్క వినతి దిల్లీ, ఆగస్టు 7: ములుగు జిల్లాలో (Mulugu District) పర్యాటక అభివృద్దికి ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్(Gajendrasing Shekavat) కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి చేశారు. దిల్లీలో…
