Rakshi: మంత్రి సీతక్క రాఖీ ముందస్తు వేడుకలు

– ములుగు కాంగ్రెస్ నాయకులకు రాఖీ కట్టిన సీతక్క దిల్లీి, ఆగస్టు 7: అధికారిక సమావేశాల నిమిత్తం దిల్లీలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…
