కబ్జా కోరల్లో ముళ్లకత్వ చెరువు..
అక్రమ నిర్మాణాలు ముమ్మరం.. ఆర్‌ఐ సహకారం..ఎమ్మార్వో చేతివాటం.! కబ్జాకు సహకరిస్తున్న అధికారులు.. కూకట్ పల్లి, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఇప్పటికే పోయిన చెరువులు పోగా ఉన్నవాటినైనా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చెరువు, కుంటలను కబ్జా చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వం హుకుం జారీ…
