ప్రముఖ కథా రచయిత ముక్తవరం పార్థసారథి కన్నుమూత

కాళోజీ జంక్షన్ /హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 3 : తెలుగు సాహిత్యంలో ప్రముఖ కథా, నవలా రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి (82) హైదరాబాద్‌లో బుధవారం కన్నుమూశారు. పార్థసారథి (Mukthavaram Parthasarathi) పూర్వపు నల్గొండ జిల్లా భువనగిరిలో 1944 జూలై 7న జన్మించారు. పాఠశాల విద్యను భువనగిరిలోనే పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్…
