జీడీపీలో ఎంఎస్‌ఎంఈల వాటా 10శాతం ఉండాలి

– ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: రాష్ట్ర జీడీపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) వాటా 10 శాతం ఉండేలా తమ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ నూతన పాలసీని రూపొందించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. శంషాబాద్‌లో ఏర్పాటైన గో-నేషనల్-ఎక్స్‌పో-2025 ఐదో ద్వైవార్షిక సదస్సును శనివారం…
