ఎస్సీలకు మేలు చేయడమే మా లక్ష్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి •మంద కృష్ణమాదిగతో సీఎం భేటీ ఎస్సీ వర్గీకరణపై చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు…
