ఎస్సీ వర్గీకరణను అమలు చేయండి

సిఎం రేవంత్‌ను కోరిన ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : తెలంగానలోఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ సిఎం రేవంత్ రెడ్డిని కోరారు. సుప్రీమ్ కోర్టు తీర్పు వొచ్చిన దరిమిలా సిఎం గతంలోనే హావ్ని ఇచ్చిన ందున తక్షణం ఇందుకు అనుగుణంగా చర్యలు…
