ఖర్గేను కలిసిన సీఎం, టీపీసీసీ చీఫ్

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 17: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి దిల్లీలో కలుసుకున్నారు. తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఖర్గేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు…
