ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు క్లియర్

– ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ పెండింగ్ బిల్లులు కూడా – డిప్యూటీ సీఎం ఆదేశంతో బిల్లులు చెల్లించిన ఆర్థిక శాఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన పెండిరగ్ బిల్లులు అక్టోబర్ నెలకు సంబంధించి సుమారు రూ.1,031 కోట్లను డిప్యూటీ సీఎం…
