సీఎంను కలిసిన ఎంపీ మల్లు రవి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 14 : నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారంనాడు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మల్లు రవికి ముఖ్యమంత్రి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, పజాసేవలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. అలాగే టీపీసీసీ సభ్యుడు…
