సిరిసిల్ల వరద బాధితులకు రూ.10 లక్షల సాయం

– కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన కరీంనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 31: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు పిలుపు మేరకు తన ఎంపీ లాడ్స్ నిధులను వరద బాధితులకు కేటాయింలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్ణయించారు. అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాల ప్రజలను ఆదుకోవాలంటూ రామచందర్‌రావు ఎంపీలకు…
