భూకంప ప్రమాదాలపై ఆందోళన

– వరంగల్ జిల్లాలో ఆధునిక వ్యవస్థలు అవసరం – విపత్తు నిర్వహణకు తీసుకున్న చర్యలేమిటి – పార్లమెంట్‌లో ఎంపీ కావ్య ప్రస్తావన న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: వరంగల్ జిల్లాలో శరవేగంగా విస్తరిస్తున్న పట్టణ విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి నేపథ్యంలో భూకంప సంబంధిత ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం…
