పేదల భూముల్లో గూండాల దౌర్జన్యాలు

రియల్ బ్రోకర్లకు అధికారులు, పోలీసుల మద్దతు.. సీఎం రేవంత్ స్పందించి చర్యలు తీసుకోవాలి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ ఏకశిలా నగర్ ఘటనపై వివరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21 : పేదలు కష్టపడి కొనుక్కున్న స్థలాలను కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.…

