ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు.. అండగా ఉంటా
– ఉద్యోగ నోటిఫికేషన్ కోసం దీక్ష చేస్తున్న అశోక్ – హాస్పిటల్‌లో పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన అశోక్‌ను వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌లో ఎంపీ ఈటల…
