ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకు వెళతా

– డ్రగ్స్,సైబర్ క్రైమ్ నిర్మూలనకు మరింత కృషి – నగర ట్రాఫిక్ కంట్రోల్‌కు సమన్వయంతో కృషి – నూతన డీజీపీ శివధర్ రెడ్డి =హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: ప్రజల పక్షానే తాము ఉంటామని.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ కోసం అన్ని శాఖల…
