ఖానాపూర్ చైర్‌పర్సన్‌గా మౌనిక పదవీ స్వీకారం

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అభినందన ఖానాపూర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : మున్సిపాలిటీ చిన్నదైనా ఇక్కడి ఫలితం మాత్రం పెద్ద రాజకీయ సందేశాన్ని ఇచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది స్పష్టమైన హెచ్చరిక అని, రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే అని ప్రజలు చాటిచెప్పారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఖానాపూర్…
