మిషన్ ప్రకృతిపై అవగాహనా ఒప్పందం

– సంక్షేమ హాస్టళ్లలో ఫైన్ రకం బియ్యం – స్టీల్ పాత్రలనే ఉపయోగించాలి – విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి – సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: మిషన్ ప్రకృతిపై బుధవారం డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా- టీజీఎస్‌డబ్ల్యుఆర్ ఈఎస్ ల మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. డబ్ల్యుడబ్ల్యుఎఫ్…
