యువ తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతోంది

– మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మా లక్ష్యం – విద్యారంగంపై ఊహించని రీతిలో పెట్టుబడులు – ఐస్‌బీలో ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: తెలంగాణ రైజింగ్-2047, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ యువ రాష్ట్రం వేగంగా పరుగులు తీస్తోందని డిప్యూటీ సీఎం…
