కన్నతల్లి కర్కశత్వం
– రెండు నెలల చిన్నారిని పొయ్యిలో వేసింది హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. రెండు నెలల బాలుడిని కన్న తల్లి అత్యంత దారుణంగా హత్య చేసింది. బాలుడిని క్టటెల పొయ్యిలో వేసి కాల్చి చంపింది. ఏడవకుండా నోట్లో బట్టలు కుక్కి, కాళ్లు కట్టేసి మరీ హత్య…
