మన తల్లి భాషలను కాపాడుకుందాం

ప్రాంతీయ భాషలకు కేంద్రం ప్రోత్సాహం మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు… ప్రతి భారతీయుడూ తన మాతృభాషలో చదువుకోవాలి.. మాట్లాడాలి, భాషను ప్రోత్సహించడంలో మీడియా పాత్ర చాలా కీలకం ఇటీవలే 5 భాషలకు ప్రాచీన భాష హోదా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని…
