మదర్ డెయిరీ డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జయకేతనం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీకి శనివారం హయత్‌నగర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మూడు డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో రెండు పదవులను బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డికి 154 ఓట్లు, సందిల భాస్కర్‌కు 240 ఓట్లు…
