పాలమూరు జిల్లాలో విషాద ఘటన

– కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య మహబూబ్ నగర్,ప్రజాతంత్ర,మార్చి12: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లోని వెల్కిచర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంత కాలంగా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తీవ్ర మనస్థాపానికి చెందిన జంగమ్మ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు…
