భారత్‌కు మరిన్ని ఎస్-400 క్షిపణులు

– రష్యాతో ఒప్పందం కుదుర్చుకోనున్న ఇండియా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : ఆపరేషన్ సిందూర్‌లో సమర్థవంతంగా పనిచేసిన రష్యన్ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను భారత్ మరోసారి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటి అవసరాలు పెంచుకోవాలని రక్షణ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. భారత వైమానిక దళం కోసం మరో ఐదు ఎస్`400 వ్యవస్థలను…
