విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి
– డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 3: రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య అధ్యక్షతన హనుమకొండలోని జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగింది. ముఖ్య అతిథి…
