మొంథా తూఫానులో పంట నష్టం: రైతులకు రైతు స్వరాజ్య వేదిక కీలక సూచనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర : మొంథా తూఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు రైతు స్వరాజ్య వేదిక (Swarajya Vedika) కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ నెలాఖరులో మొంథా తూఫాను ప్రభావంతో 33 శాతం కంటే ఎక్కువ పంటలు నష్టపోఇయన జరిగిన రైతులను ప్రభుత్వం నమోదు చేసుకుని ఈనెల 11న జిల్లాల వారీగా వివరాలను ప్రకటించింది. రాష్ట్ర…
