Tag monsoon in hyderabad

తీరు మార్చిన కాలం!

ఆకాశమంతా మబ్బుల అలలే తెరలు తెరలుగా! నలుపు,తెలుపు మేఘాల కెరటాలే దొంతరలు దొంతరులుగా! పిల్ల మందమారుతం గిరగిరా ఆకులను ఆడేస్తుంటే! జంఘామారుతం బరాబరా చెట్లను ఊపిస్తుంటే! నీటికొంగల బారులు త్రిశూలంలా మారి వలస పక్షులు తీరులు బల్లెంలా చేరి! వెళ్లి మబ్బుల్ని గుచ్చాయేమో ఎగిరే మేఘాలని అదిలించాయేమో! నీటిచుక్కలుగా మబ్బులు వీడిపోతే వానచినుకుల్లా మేఘాలు రాలిపోయాయి!…